సింపుల్సిటీ కి నిదర్శనం పవన్ కళ్యాణ్

హైటెక్ బస్సు,హెలికాప్టర్, పరదాలు లేకుండా ఏమిటి సార్ ఇది

వర్షంలో.కొండ మీదకు చెప్పులు లేకుండా…
బురద కొట్టుకుంటూ…
ఇలా ఎలా ప్రజల్లో మమేకం అవుతారు…

సైలెంట్ గా గిరిజన ప్రాంతాల్లో 30 కోట్లతో రోడ్లు ఎలా వేయిస్తారు…

మిగిలి రాజకీయ నాయకులకు భవిషత్ వుండవద్ద సార్….

మీలాగే తిరగాలి అంటే మా రాజీ…కియ నాయకుల వల్ల అవుతుందా…

ప్రజలను హామీలతో మభ్యపెట్టి 4,5 సార్లు గెలిచినవారు వున్నారు…

మళ్ళీ చెప్పిన హామీలనే చెబుతూ అందలం ఎక్కుతున్నారు….

మీరు ఇలా ఇంకో 5 సంవత్సరాలలో హామీలు నేరవేరిస్తే వారి బ్రతుకులు ఏమికాను సార్….

ఎవరు చెయ్యని పనులు,అంశాలు తెరమీదకు తెచ్చి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు సార్…

మీకైతే అభినందనలు……. కాపున్యూస్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*