జనసైనికుడికి జనసేన నేతల ఆర్థిక సహాయం
ఇటీవల అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న జన సైనికుడు దాచేపల్లి పట్టణానికి చెందిన బొమ్మిరెడ్డి రామకృష్ణకు రూ.6000/- (ఆవుల శ్రీను 5000 పాముల కిషోర్ 1000) ఆర్థిక సహాయం అందించిన జనసేన నేతలు.
ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షుడు పాముల కిషోర్, జనసేన పార్టీ మండల సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాసరావు, తోట నాగేశ్వరరావు, బత్తుల వెంకయ్య, ఆవుల మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment