సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు

సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు 

సినీ వజ్రోత్సవాల సమయంలో చిరంజీవికి లెజెండ్ అవార్డు ప్రకటించడం పట్ల మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి గారు తన అవార్డును కాలమానికలో వేశారు. మోహన్ బాబుది అప్పటికి ఈర్ష్యనే. ఆయనే తనకు ఇవ్వాలని అడగలేదు కానీ.. చాలా మంది పేర్లు చెప్పారు. ఆయన మనస్థత్వం అప్పట్లో తనకు కాకపోతే ఇంకెవరూ లెజెండ్ కాకూడదనే. ఇప్పటికీ ఆయన మారలేదు. కానీ పరిస్థితులు మారాయి. చిరంజీవి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ మోహన్ బాబు మాత్రం పాతాళంలోకి పడిపోయారు. ఇటువంటి వెధవ మాటలు నమ్మారు సినీ పెద్దలు ,ఇప్పటికీ ఎప్పటికీ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*