పలువురు మంత్రులను కలిసిన ఎమ్మెల్యే డా”చదలవాడ_
_నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడును నరసరావుపేట మండలం రొంపిచర్ల మండలాల మార్కెట్ యార్డ్ చైర్మన్లతో కలిశారు అనంతరం హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై చర్చించారు వారితో పలువురు నాయకులు ఉన్నారు_


Be the first to comment