రేషన్ కార్డుదారులకు త్వరలో సన్నబియ్యం:మంత్రి శ్రీధర్ బాబు
– తెలంగాణలో రేషన్ కార్డుదారులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. రేషన్ కార్డుదారులకు త్వరలో సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
– అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేశామని అన్నారు.
– చిన్నాభిన్నమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని అన్నారు.
– 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం, మహిళలకు ఏడాదిగా ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నాం, గత అప్పులకు 10 నెలల్లో రూ.50 వేల కోట్ల వడ్డీ కట్టామని అన్నారు.


Be the first to comment