వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం

కడప జిల్లా….

వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం

ప్రేమించలేదని షర్మిలా అనే యువతిపై కుళ్లాయప్ప అనే యువకుడు కత్తి తో దాడి…

11 కత్తిపోట్లు పొడిచి పరార్ అయిన కుళాయ్యప్ప…

ఇంట్లో ఎవరు లేని సమయంలో జరిగిన ఘటన…

యువతి పరిస్థితి విషమం పులివెందుల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తరలింపు..

సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వేముల పోలీసులు…

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*