తోట నాగేశ్వరావు ఏలూరు నియోజకవర్గ కన్వినర్ గా నియామకం చేయడమైనది

ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గ కాపు నాయకులు తోట నాగేశ్వరావు ఏలూరు నియోజకవర్గ కన్వినర్ గా నియామకం చేయడమైనది

కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఏలూరు నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన ఏలూరు నియోజకవర్గ కన్వినర్ తోట నాగేశ్వరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న తోట నాగేశ్వరావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన ఏలూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా ఏలూరు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*