మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

బల్లార్‌పూర్‌ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానంలో ఉంది.

మూడో స్థానానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నాం.శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలు.

ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించి మహారాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. -ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*