కాపు సంక్షేమ సంఘం చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా, కోలాహలంగా సాగినా *కాపు* *వనసమారాదన* *కార్యక్రమం* ఈ కార్యక్రమంలో కాపు సంఘీయుల అందరూ పాల్గొని కుటుంబ సమేతంగా విచ్చేసి, నృత్య ప్రదర్శనలు, గోమాత పూజలు వివిధ, కార్యక్రమంలో పాల్గొన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన శ్రీ మల్లెల రాజేష్ నాయుడు గారు, శ్రీ తోట రాజా రమేష్ గారు, శ్రీ మండలనేని సుబ్బారావు గారు, శ్రీమతి మిరియాల రత్నకుమారి గారు, శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారు, శ్రీ మండలనేని చరణ్ తేజ గారు, శ్రీ మల్లెల నాగేశ్వరరావు గారు, శ్రీ తోట శ్రీనివాసరావు గారు, శ్రీ పానకాల రాంబాబు గారు, శ్రీ లీలా కిషోర్ గారు తదితర కాపు నాయకులు పాల్గొని ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు సంఘీయులందరీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
*కాపు* *సంక్షేమ* *సంఘం* చిలకలూరిపేట


Be the first to comment