ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ (25.11.2024)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ (25.11.2024)

సిఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11.00 గంటలకు సచివాలయానికి వెళతారు. సిఆర్డిఎపై రివ్యూ చేస్తారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు మునిసిపల్ శాఖపై సమీక్ష చేస్తారు..

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతులపై రివ్యూ చేస్తారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*