పొద్దున టిఫిన్ చేయడం మానేస్తున్నారా?
పొద్దున టిఫిన్ చేసే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం టిఫిన్ స్కిప్ చేస్తే శరీర శక్తి తగ్గుతుంది, జీవక్రియ మందగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఆకలి పెరిగి పనిపై ఏకాగ్రత తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు, అలసట, బరువు పెరగడం/తగ్గడం జరగొచ్చు. రోగనిరోధక శక్తి బలహీనపడి, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.


Be the first to comment