అఘోరీ కారుపై ప్రజల దాడి

అఘోరీ కారుపై ప్రజల దాడి

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అఘోరీ హల్చల్ చేసింది.

రోడ్డుపై కారు నిలిపి బయటకు రాకుండా కారులోనే పూజలు చేస్తూ కూర్చొంది. కారు నుండి బయటకి రావాలంటూ పోలీసులు సూచించినప్పటికీ.. ఆమె కారు దిగలేదు. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో కొందరు యువకులు అఘోరీ కారుపై దాడికి దిగడం గమనార్హం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*