రాజంపేట,చిట్వేల్లో జరిగిన దొంగతనం కేసుల్లో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.

అన్నమయ్య జిల్లా :

రాజంపేట,చిట్వేల్లో జరిగిన దొంగతనం కేసుల్లో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.

గత నెలలో బ్యాంకు నుండి బంగారు విడిపించుకుని ఇంటికి వెళ్తుండగా, కాపు కాసి కాజేసిన దుండగులు.

ముద్దాయిల నుండి 3,10,000 నగదు, 132 గ్రాముల బంగారు స్వాధీనం.

బంగారు విలువ సుమారు 12 లక్షల 54 వేలు.

ముద్దాయిలను రేపు కోర్టులో హాజరు పరచనున్న పట్టణ పోలీసులు.

ప్రత్యేక టీంలను ప్రశంసించిన డిఎస్పి సుధాకర్.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*