జనసేన పార్టీ నాయకులు తిరమశెట్టి శ్రీను గారి మనవరాలుపుట్టినరోజు వేడుక
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాలచర్ల గ్రామం లో జనసేన పార్టీ నాయకులు తిరమశెట్టి శ్రీను గారి మనవరాలు చి||నైనిక శ్రీ మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” గారు, వారి కుమార్తె బత్తుల వందనంబిక గారు.
ఈ కార్యక్రమం లో వారి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment