కడప జిల్లా మైలవరం
వరంలో మూరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది*. *మైలవరంలో అరురోజుల క్రితం అభం శుభం తెలియని చిన్నారిపై మానవ మృగాల దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కడప, అన్నమయ్య జిల్లాల్లో కలకలం రేగింది*. *ఈ నేపథ్యంలో మదనపల్లి నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు*. *మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారు*. *మాట్లాడుతూ చిన్నారి మరణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు*. *ఇలాంటి ఘోరాలకు పాల్పడే*
*వారు పోలీసులు, అధికారులను చూస్తే భయపడే స్థాయిలో చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కొన్ని దేశాల్లో ఉన్నట్లు బహిరంగ శిక్షణ మలుపరిగణనలోకి తీసుకోవాలన్నారు*. *అంతేకాకుండా , సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు*. *ఈ సంఘటనే బాధిత కుటుంబానికి జనసేన అన్నివిధాలుగా అండగా నిలుస్తుందన్నారు*.
*ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయిని జగదీష్, లీలాకర్, గురుప్రసాద్ ,కుమార్, అర్జున, హాసిని, చందు, వెంకటేష్, మంజునాథ్ ,నవాజ్ ,హర్ష ,సోను, పునీత్ చౌదరి,సత్య, తదితరులు పాల్గొన్నారు*..


Be the first to comment