మన కాపు కుర్రోడు.. ఎటుకూరు, గుంటూరు.. థాయలాండ్ లో జరిగిన వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీలో 56 దేశాల నుండి 450 మంది పాల్గొన్న పోటీలో బంగారు పతకం సాధించి మన కాపు కులానికి గర్వ కారణం అయిన సందర్బంగా వారికి నా హృదయ పూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు
ఇట్లు
వెలిదండి కోటేశ్వరరావు
న్యాయవాది
జాయింట్ సెక్రటరీ
ఆంధ్రప్రదేశ్ కాపు న్యాయవాదుల అసోసియేషన్. (APKAA )


Be the first to comment