ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ పాయింట్స్
గుంటూరు కాపున్యూస్ ప్రతినిధి
.అటవీ శాఖ అధికారులకు నా పూర్తి మద్దతు ఉంటుంది
నా వంతుగా దాతలు. ద్వారా అటవీ శాఖ కి 5 కోట్ల రూపాయలు విరాళం అందిస్తాను..
అటవీ శాఖ లో అమరులైన పందిళ్ల పల్లి శ్రీనివాస్. నాకు ఆదర్శం అని చెబుతున్నాను
అటవీ శాఖ లో అమరులైన వారికి నివాళులు అర్పించిన ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్
అటవీ శాఖ లో అమరులైన వారి గుర్తుగా వాటి కార్యాలయాలు అమరుల పేర్లు పెడతాం
భవిష్యత్ తరాలు గుర్తు ఉండటానికి అటవీ అధికారులు కి ధైర్యంగా ఉండేందుకు అమరుల త్యాగాలు గురించి చర్చ జరగాలి
అటవీ స్మగ్లర్ల దాడి లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.


Be the first to comment