పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కి నేడే లాస్ట్ డేట్

పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కి నేడే లాస్ట్ డేట్

కేంద్రం అమలు చేస్తోన్న ‘పీఎం ఇంటర్న్షిప్’ స్కీమ్ కు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది.
https://pminternship.mca.gov.in సైట్లో అప్లై చేసుకోవచ్చు.

వయసు 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. SSC, ఇంటర్, ITI, డిగ్రీ చదివిన వారు అర్హులు.

మహీంద్రా & మహీంద్రా, టాటా గ్రూప్ వంటి సంస్థల్లో బ్యాంకింగ్, ఎనర్జీ, ట్రావెల్ మ్యానుఫ్యాక్చరింగ్, వంటి
రంగాల్లో ఇంటర్న్షిప్స్ కల్పిస్తారు. నెలకు రూ.5,000 స్టైఫండ్ ఇస్తారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*