పెడన మండలం చెన్నూరు గ్రామంలో అకాల మరణం చెందిన కి.శే. ఎర్రంశెట్టి శేషగిరి గారి పార్ధవ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ పులవర్తి రామాంజనేయులు (అంజిబాబు) గారు,పెడన నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ పంచకర్ల సురేష్ గారు
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే అంజిబాబు గారు, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు, పంచకర్ల సురేష్ గారు.
భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారి బావగారైన కి.శే శేషగిరి గారి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు గారు, పంచకర్ల సురేష్ గారు
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment