మేఘాలయ వేర్పాటువాద సంస్థ హెచ్ఎన్ఎల్సీ పై కేంద్రం నిషేధం
మేఘాలయ వేర్పాటువాద సంస్థ హిన్నీవట్రప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ (హెచ్ఎన్ఎల్సీ) ను కేంద్రప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధించింది.
దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు విఘాతం కలిగించేలా హింసాత్మక ఘటనలకు HNLC సంస్థ పాల్పడుతోందని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటించింది. ఈ సంస్థ బెదిరింపులకు పాల్పడి సామాన్యుల నుంచి డబ్బు వసూలుచేస్తోందని పేర్కొంది.
దాదాపు 48 పేలుళ్ల కేసుల్లో 2019 నవంబరు-2024 జూన్ మధ్య 73 మందిని అరెస్టు చేసినట్లు వివరించింది.


Be the first to comment