ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి అంజిబాబు ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 64 డివిజన్లు భాగంగా ఈరోజు. 26వ డివిజన్ ప్రజా కాపునాడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ అధ్యక్షుడు లో బిశెట్టి భాస్కరరావు మహిళా అధ్యక్షురాలు పసుపులేటి దుర్గ భవాని ప్రధాన కార్యదర్శి పులిగోరు సుధాకర్ నాయుడు కార్యదర్శి పనిసెట్టి నాగేశ్వరరావు మహిళా కార్యదర్శి ఉమ్మడి మల్లేశ్వరి మహిళా కార్యదర్శి సప్పరపు లక్ష్మి మహిళ కార్యదర్శిసిద్ధంశెట్టి రమాదేవి. కార్యదర్శి ఏమని నాగలక్ష్మి యర్రంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ కాపులంతా ఐక్యంగా ఉండాలని కాపుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలి


Be the first to comment