ఈచరిత్ర ఎందరికితెలుసు?
బిజెపి జనతాపార్టీలో కలవకముందు జనసంఘ్‌గాఉండేది.
జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ.
శ్యామాప్రసాద్,డాక్టర్ అంబేద్కర్లు నెహ్రూ మంత్రివర్గంలో సహచరులు.వీరిద్దరూ మంచిమిత్రులు.
ఇద్దరూ నెహ్రూవిధానాలతో విభేదించారు. ఇద్దరూ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. కశ్మీర్ మీద నెహ్రూనిర్ణయాలను శ్యామా ప్రసాద్ తో పాటు అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు.
*శ్యామాప్రసాద్,అంబేద్కర్ ఇద్దరూ విద్యాధికులు,మేధావులు.వారు ఈదేశానికి కాంగ్రెస్ పాలన మేలుచేయదని ప్రకటించారు*
*ప్రథమ లోక్ సభ ఎలక్షన్స్ లో నెహ్రూ తన పనిమనిషినిపెట్టి..అంబేద్కర్ గారిని ఓడించిన తర్వాత.జనసంఘ్ పార్టీ అంబేద్కర్ గారిని పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకుపంపినది*
*ఆనాటి అంబేద్కర్ ఆశయాలను జనసంఘ్ నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ “అంత్యోదయ”అనేసిద్ధాంతంగా మలచారు.మోదీజీ ఇప్పుడు ఆవిధానాన్నే అమలుచేస్తున్నారు*
*ఒక ప్రభుత్వపథకం ఏదైనాఉంటే అదిఢిల్లీలో ఉన్నవాడికీ,అండమాన్స్ అడవుల్లో ఉన్నవాడికీ ఒకేరోజు అందాలనేది సూక్ష్మంగా అంత్యోదయలో ఒకనిర్ణయం*
*అంబేద్కర్‌కి బిజెపికి సంబంధంఏమిటని వ్యాఖ్యానించే వాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటం మనదౌర్భాగ్యం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ*


Be the first to comment