అమరావతి
నేడు షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన నాయకులు పూజలు
సైన్యానికి, దేశ నాయకత్వానికి దైవబలం అండగా ఉండాలని ప్రత్యేక పూజల చేయాలని డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం
ఆపరేషన్ సిందూర్ విజయం సాధించాలని కాంక్షిస్తూ షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు
ఇండియా పాక్ మధ్య కాల్పులు విరమణతో సైనిక విజయంగా భావిస్తూ దైవ క్షేత్రాల్లో యధావిధిగా పూజలు చేయాలని పవన్ నిర్ణయం
ఏపీలో మోపిదేవి, బిక్కవోలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం
పిఠాపురం శ్రీ పురూహూతిక అమ్మవారు ఆలయం
తమిళనాడులోని ఆరు మురుగన్ ఆలయాలు
కర్ణాటకలో రెండు ఆలయాలు
పార్టీ ఎమ్మెల్యేలకు
నిర్దేశించిన ఆలయాల్లో పూజలు నిర్వహించే బాధ్యత


Be the first to comment