పలుచోట్ల పుట్టిన రోజు సంబరాలు జరుపుకున్న ఉమ శివ శంకర్:
ఆఖలి విలువ తెలిసినోడు కాబట్టి ఎంతో మందికి అన్నం పెడుతున్నాడు.గాయం విలువ తెలిసినోడు కాబట్టి వందల మందికి సాయం చేస్తున్నాడు.ప్రాణం విలువ తెలిసినోడు కాబట్టి తోటి ప్రాణాలని నిలబెడుతున్నాడు.బంధం విలువ తెలిసినోడు కాబట్టి లక్షల మంది గుండె చప్పుడు అయ్యాడు.విద్య విలువ తెలిసినోడు కాబట్టి ఎంతో మందికి ఉచిత విద్యా దాత అయ్యాడు.ఆప్యాయత అనురాగం తెలిసినోడు కాబట్టి ప్రేమను పంచుతూ, మంచిని పెంచుతూ, మానవత్వాన్ని బ్రతికిస్తు అభిమానులకు పెద్దన్నయ్య అయ్యాడు, ఆరాధించే ఆప్తుడు అయ్యాడు,మంచికి నిలువెత్తు రూపం,మానత్వానికి పసిడి దర్పణం మా ఉమ జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు వారి అభిమానులు


Be the first to comment