చరిత్ర మరవని కారణజన్ముడు వంగవీటి మోహన రంగ

చరిత్ర మరవని కారణజన్ముడు వంగవీటి మోహన రంగ :
కర్ణుడు కి ఉన్నంత దాన గుణం సుయోధనుడు కి ఉన్నంత రాజసం భీముడు కి ఉన్నంత ధైర్యం తను చనిపోతా అని తెలిసి కూడా చివరి క్షణం లో కూడా పెద ప్రజల కోసం ప్రాణం విడిచిన మీరు చనిపోయినా ప్రజల గుండెల్లో బ్రతికి వున్న మా అధినాయకుడు వంగవీటి మోహన రంగ గారు ఆయన విగ్రహాలు పెట్టడంతో పాటు రాజకీయాల్లో కాపులకి అగ్రస్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తా అంటున్న విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*