ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ పరారీ
కడప ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రవీందర్ రెడ్డి తప్పించుకున్న సమయంలో ఆయనతో రాఘవరెడ్డి చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ, ఆయన లేకపోవడంతో పోలీసులు నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు.


Be the first to comment