గంటా రవితేజని కలిసిన కాపు నాయకులు గండ్ర పడింద్రనాయుడు

గంట రవితేజని కలిసిన గుండ్ర ఫణీంద్ర నాయుడు:
మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించాల్సిన అవసరం లేదు.ఇదే సిద్ధాంతం గంట రవితేజ గారిది.ఆయన ఇంటికి వెళ్లి పలానా సాయం కావాలనో లేదా మా ఊరిలో పలానా కార్యాక్రమం చేద్దాం అనుకుంటున్నాము అని సహాయం అడిగితే ఆయన నోటి వెంటా లేదు కాదు అనే మాట ఉండదు.ఆయన సహాయం చేస్తారు.కానీ ఆ చేసిన సహాయం ఆయనకి తీసుకున్న వాళ్ళకి తప్ప మూడో వ్యక్తి కి తెలియదు.అలా రవితేజ గారు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారు. ఒక్కటే ఆయన గడప తొక్కి సాయం అడిగిన వాళ్ళకి సహాయం చెయ్యడం. ఇదే ఆయనకి తెలిసిన రాజకీయం అంటూ విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు అంటున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*