నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కనపర్తి మనోజ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ PAC చైర్మన్ గౌరవనీయులు పెద్దలు నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండపి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థాయి నుండి నియోజకవర్గస్థాయి వరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళల పరిస్థితులను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అడిగి తెలుసుకుని దిశ నిర్దేశం చేయడం జరిగింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*