అల్లు అర్జున్‌తో నన్ను పోల్చొద్దు.. ఎందుకంటే: అమితాబ్ బచ్చన్‌

అల్లు అర్జున్‌తో నన్ను పోల్చొద్దు.. ఎందుకంటే: అమితాబ్ బచ్చన్‌

పుష్ప2’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌. తాజాగా ఈ హీరోపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్ బచ్చన్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్‌ గురించి బిగ్‌ బీ మాట్లాడారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*