*గండికోట, సిద్ధవటం కోటలో*
*షూటింగ్ చేయండి*
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
* కడప జిల్లాలోని చారిత్రాత్మక గండికోట, సిద్ధవటం కోటలలో సినీ చిత్ర పరిశ్రమ హీరోలు షూటింగ్ జరపాలని నిర్మాత దిల్ రాజును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
* రాజమండ్రి వేదికగా జరుగుతున్న రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
* సినీ పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని కోరుకుంటూ జిల్లాలోని సిద్దవటం, గండికోటలో సినిమాలు తీయాలన్నారు.


Be the first to comment