అమలాపురం మండల అధ్యక్షుని గా అరిగెల
అమలాపురం పట్టణ అధ్యక్ష ఎన్నిక భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించారు .
డిసెంబర్ 31 వ తేదీ మంగళవారం 2024 న మధ్యాహ్నం 03 :00 అమలాపురం నగరం కమిటీ అధ్యక్షులు ఎన్నికలు నిర్వహించారు
అమలాపురం పట్టణ రిటర్నింగ్ అధికారి గా అమలాపురం అసెంబ్లీ కన్వీనర్ బిఎస్ మూర్తి వ్యవహరించారు . పరిశీలన అధికారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం వ్యవహరించారు
అమలాపురం పట్టణ అధ్యక్షుడు గా
అరిగెల తేజ వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో ఆర్వి నాయుడు , చిట్టూరి రాజేశ్వరి ,
మోకా వెంకట సుబ్బారావు , దూరి రాజేష్
, కొండేటి ఈశ్వర్ గౌడ్ , దాట్ల సుబ్బరాజు , జాగతా శాంతి , చిలకమర్రి సాగర్ , బండి శ్రీనివాస్ , కళకూరి గోపి , యల్లమెల్లి నాగ సుధా కొండలరావు , కొత్తపల్లి వంశీ, చిట్టురి నాగేశ్వర రావు , పావులూరి వెంకట్ , దేవదాస్ నాగార్జున ప్రసాద్ , ఉప్పరదస్త నాగర్జున. బి ఎస్ వర్మ , కాసిన ఫణీంద్ర , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు


Be the first to comment