వంగవీటి రంగా వీరాభిమాని గుండ్ర ఫణీంద్ర నాయుడు

వంగవీటి రంగా వీరాభిమాని
గుండ్ర ఫణీంద్ర నాయుడు (విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ )
పేద ప్రజల దైవం, దైర్యం, టైగర్ కాపు జాతి అనిముత్యం మేము నిత్యం స్మరించే వంగవీటి మోహన రంగ గారికి ప్రతి
నెలలో మొదటి ఆదివారం వంగవీటి మోహన రంగ గారికి నివాళి కార్యక్రమం జరిపిస్తునాము.ఈ 2024 వంగవీటి రంగ గారు చనిపోయి డిసెంబర్ 26 తో 35 ఇయర్స్ అవటంతో 4 ఆదివారాలు నివాళి కార్యక్రమం చేస్తాము,అలాగే 35 వ వర్ధంతి సందర్భంగా చాలా గొప్పగా జరిపిస్తాము.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*