PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్.. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్న స్పేస్ డాకింగ్ టెక్నాలజీ.


Be the first to comment