ఈరోజు రాజాం లో జరగబోయే తూర్పుకాపు ఆత్మీయ కలయికని విజయవంతం చేయండి
ఈ నెల 15వ తేదీన అనగా ఆదివారం నాడు రాజాం – కంచరాం దరి తృప్తి రిసార్ట్స్ లో మన తూర్పుకాపుల ఆత్మీయ సమ్మేళనం ( పిక్నిక్ ) జరుగుతుంది. ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు జరిగే ఈ కార్యక్రమం లో విందు, వినోద కార్యక్రమాలు తో పాటు పలువురు రాజకీయ పెద్దల పరిచయ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ప్రతీ కాపు కుటుంబం ఇంటిల్లపాదీ హాజరు కావాలని కోరుచున్నాము.అలాగే మనకి తెలిసిన కాపు కుటుంబాలను పిలిచి, దగ్గర ఉండి తీసుకురావాలని కోరుచున్నాము.


Be the first to comment