గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి.. రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు
రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ అనే యువకులు మృతి
ఈ క్రమంలో వాళ్ల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన నిర్మాత దిల్ రాజు


Be the first to comment