డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 6 మంది నిందుతులకు ఒకొక్కరికి రూ.10,000/-జరిమానా*
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 6 మంది నిందుతులకు ఒకొక్కరికి రూ.10,000/- చెప్పున మొత్తం రూ.60,000/- లు జరిమానా*
నందివాడ మండలం లోని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు* జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో సిఐ సోమేశ్వరావు గారు పర్యవేక్షణలో నందివాడ ఎస్సై శ్రీనివాస్ గారు,ఈ నెలలో మండలంలోని వాహనాలు తనిఖీ చేయగా ,మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను కోర్టు లో ప్రవేశపెట్టి ఆరు వాహనాలపై ఒక్కొక్కరికి రూ 10,000 చొప్పున రూ 60,000 నగదు కట్టించడం జరిగినది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్ఐ గారు హెచ్చరికలు జారీ చేశారు.


Be the first to comment