పందిళ్ళపల్లి శ్రీనివాస్ గారి త్యాగం మరువలేనిది

పందిళ్ళపల్లి శ్రీనివాస్ గారి త్యాగం మరువలేనిది

• అడవుల రక్షణకు కృషి చేస్తూ స్మగ్లర్ వీరప్పన్ చేతిలో వీరమరణం పొందారు.

• అటవీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మహానీయుడు.

• ఆయన త్యాగానికి గుర్తుగా రాష్ట్ర అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నవంబర్ 10న జరుపుకుంటున్నాము.

• అమర వీరుల కుటుంబాలకు అందించే సహాయంపై అధికారుల సూచనలు పరిగణలోకి తీసుకుంటాము.

• ఆయన త్యాగానికి గుర్తుగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నగరవణంలో ఒకదానిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాము.

• అటవీ శాఖ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు అధునాతన సదుపాయాలు, సామగ్రి అందజేస్తాం.

– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి @PawanKalyan

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*