వంగవీటి మీద అభిమానం చాటుకున్న ఏడువాక సన్యాసిరావు:

వంగవీటి మీద అభిమానం చాటుకున్న ఏడువాక సన్యాసిరావు:
తరాలు మారినా ,యుగాలు గడిచినా చిన్న, పెద్దా పిల్ల పీచు అందరి అభిమానాన్ని పొందిన ఏకైక నాయకుడు. అందరి గుండెలలో నిలిచి ఉన్న దేవుడు. ప్రతి పేదవాడి గుండెచప్పుడు.ఆరాధ్య దైవం మన వంగవీటి మోహన రంగ గారి విగ్రహావిష్కరణ ఉత్తరాంధ్ర రాధ రంగ కాపు సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 26 న 36వ వర్ధంతి సందర్భంగా 9,10,11,12,13 వార్డుల కాపు నాయకులు అందరు కలిసి పెడదాం అనుకోగానే ఏడువాక సన్యాసి రావు వంగవీటి రంగా విగ్రహం ఎవ్వటముతో పాటు ధనసహాయం కూడా భారీ మొత్తం ఇచ్చి వంగవీటి మోహన రంగ గారి మీద అభిమానం చాటుకున్న ఏడువాక సన్యాసిరావు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*