అల్లు అర్జున్ పై కక్షగట్టిన తెలంగాణ ప్రభుత్వం

అల్లు అర్జున్ ఇంటిపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నా.. మల్లెల శివ నాగేశ్వరావు

అల్లు అర్జున్ పై పగబట్టి   ప్రతీకారం తీర్చుకుంటున్న
తెలంగాణ ప్రభుత్వం!
సినిమా ఇండస్ట్రీ అంతా నిద్రపోతుందా!
సినిమా ఇండస్ట్రీని కూడా భయపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం

మరల తెలంగాణ ! ఆంధ్ర ఉద్యమం రాబోతుందా!

రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటరా

సినిమా ఇండస్ట్రీని తన చేతుల్లో ఉంచుకోవాలని భయపెడుతున్నాడా

లేదు అల్లు అర్జున్ పై తీవ్రంగా కక్ష పెట్టుకున్నారా

Jac ముసుగులో తెలంగాణ వాదులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఆంధ్ర వాడి మీద దాడిగా భావిస్తున్నాం

ఈ విషయం మీద అందరూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం

ఇట్లు
మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు

 

 

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*