కర్నూల్ బలిజ సంఘ అధ్యక్షులు

కర్నూలు సి.క్యాంప్ సెంటర్ లోని TGV కళాక్షేత్రం షాపింగ్ కాంప్లెక్స్ లో ఈరోజు మన ప్రియ సోదరులు శ్రీ *కొండా వినయ్* గారి *క్రీమ్ – ది బేకరీ* షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షులు శ్రీ G.లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి శ్రీ మండ్లెం రవికుమార్, సంఘం గౌరవ సలహాదారులు శ్రీ పత్తి ఓబులయ్య, శ్రీ విజయభాస్కర్, శ్రీ సోమశేఖర్, శ్రీ ఈశ్వర్ కుమార్, శ్రీ గంగాధర్ మరియు శ్రీ రామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ శ్రీనివాసులు తో సహా పలువురు బలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కొండా వినయ్ గారిని శాలువా, పుష్ప గుచ్ఛం తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపిక బహుకరించడమైనది.

*కర్నూలు నగర తెలగ కాపు బలిజ సేవా సంఘం*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*