ఆరోగ్య శ్రీ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆరోగ్య శ్రీ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం అరోగ్య శ్రీ నిర్వహణలో కీలక మార్పులకు సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు ఆరోగ్య శాఖపై తాజాగా చేసిన సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఇక నుంచి ఆరోగ్య శ్రీ సేవల నిర్వహణలో భీమా కంపెనీల భాగస్వామ్యం గురించి చర్చించారు. వైద్య సేవల్లోనూ కొత్త విధానాలు అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. హెల్త్ కార్డుల జారీపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*