ఈనెల 22వ తేదీన మేడా కళ్యాణ్ నందు జరిగే బలిజ కాపు తెల్లగా ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానము మరియు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తో ఆత్మీయ సమావేశం జరిగే మేడా కళ్యాణపునందు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి పాలిశెట్టి హరిప్రసాద్ టిడిపి నాయకులు మాజీ కార్పొరేటర్ బండి బాబు నారాయణ బందర్ రాజగోపాల్ డాక్టర్ బండారు కృష్ణ భరత్ పాల్గొనడం జరిగింది


Be the first to comment