ఐకానిక్ బ్రిడ్జ్ తరహాలో ఆధునిక హంగులతో శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు

ఐకానిక్ బ్రిడ్జ్ తరహాలో ఆధునిక హంగులతో శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు

సంబంధిత రైల్వే, ఇతర శాఖల నుంచి అనుమతుల కోసం నివేదికలు సిద్ధం చేయాలని సూచనలు

శంకర్ విలాస్ వంతెన కింద నుంచి భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఆర్ యూ బి నిర్మాణానికి ప్రతిపాదనలపై అధికారులతో పెమ్మసాని గారు చర్చలు

ఆర్ యు బి కి కావలసిన డిజైన్లు, ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు ఆదేశాలు

బ్రిడ్జి ల్యాండ్ అయ్యే ప్రాంతంలో వాహన రాకపోకలకు సంబంధించిన సౌకర్యాల నిమిత్తం పలు అంశాలు ప్రతిపాదించిన అధికారులు.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు, వాహనాల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలు తదితరాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు

మెడికల్ కాలేజీ, రైల్వే స్టేషన్ కు వెళ్లే దారుల్లో ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతలు చేపట్టాలని అధికారులకు పెమ్మసాని ఆదేశాలు

లెవెల్ క్రాసింగ్
వంతెన నిర్మాణానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో సర్వీస్ రోడ్డుకు నెక్ బాటిల్ వద్ద సమస్యలు పరిష్కరించాలని రైల్వే అధికారులకు ట్రాఫిక్ అధికారుల ప్రతిపాదనలు.

పాట్ హోల్స్
నగరంలో ఆర్ అండ్ బి రోడ్లు మినహా జిఎంసి పరిధిలోని మిగతా అన్ని ప్రాంతాల్లోని పాట్ పోల్స్ ను పూర్తి చేసామని వివరించిన మున్సిపల్ అధికారులు

ఈ సమావేశంలో రైల్వే, ఆర్ అండ్ బి, కార్పొరేషన్, ట్రాఫిక్ శాఖల అధికారులు పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*