కడపలో కాపు ఎమ్మెల్యేలకు ఎంపీలకు సన్మానం

ఆహ్వానము

*గౌ!. శ్రీ బాలిశెట్టి హరి ప్రసాద్ గారు,*
టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి,
మరియు
*గౌ. శ్రీ బట్టరుశెట్టి శ్రీనివాసులు గారు* [టింబరు డిపో ]
ప్రముఖ విద్యాసంస్థల అధినేత.
ఆధ్వర్యంలో జరుగు
బలిజ, కాపు, తెలగ ప్రజాప్రతినిధులకు
మరియు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏంపిలు, ఏమ్మెల్సీలకు
*ఆత్మీయ సన్మానము*
తేదీ: *22.12.2024., ఆదివారము.*
సమయం:- ఉదయం10.00 లకు
ప్రదేశము: *మేడా కళ్యాణ మండపం.*
మధ్రాస్ రోడ్డు.
ఈ కార్యక్రమము లో బలిజ, కాపు, తెలగ కుటుంబసభ్యులందరు పాల్గొని సభను జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము!.

ఇట్లు.
గోపిశెట్టి నాగరాజ.
అధ్యక్షులు.
కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం!.

గంధం ప్రసాద్
జనరల్ సెక్రటరీ
బలిజ సంక్షేమ సంఘం
కడప జిల్లా

గంగన పల్లి రెడ్డి ప్రసాద్
నగర అధ్యక్షులు
బలిజ సంక్షేమ సంఘం కడప

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*