కొణిదెల నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన రవణం స్వామి నాయుడు

జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు

జనసేన పార్టీ లో శ్రీ K నాగేంద్రబాబు గారు చేసిన విశేష సేవలు గుర్తించి AP కూటమి ప్రభుత్వం తరుపున *CM గారు & Deputy CM గారు శ్రీ నాగబాబు గారిని రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకుంటున్నామని ప్రకటించడం శుభపరిణామం* .

శ్రీ నాగబాబు గారి* అద్భుతమైన మేధస్సుని ఈ రాష్ట్ర, దేశ అభివృద్ధికి ఉపయోగిస్తారని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా .. మరియు ముఖ్యంగా సామాజిక న్యాయం జరిగేటట్టు చూస్తారని ఆశిస్తూ…

ఎప్పటికీ

మెగా సేవలో

రావణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*