పిడుగు హరి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన రావణం స్వామి

జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటూ …
పార్టీకి, శ్రేణులకు వారిధిగా , నిస్వార్థ సేవలు అందిస్తున్న శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శ్రీ P హరి ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా, శాసనమండలి విప్ గా అద్భుతమైన సేవలు అందించాలని ,ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి అనుసంధానం తో విధులు నిర్వహిస్తూ, పేద ప్రజలకు చేదుడువాదోడుగా ఉంటూ …అందరి మన్ననలు పొందాలని ఆశిస్తూ …

రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*