టిట్కో చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన రమణ స్వామి
ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రమణస్వామి
మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు ప్రజారాజ్యం, జనసేన పార్టీలలో కీలక పాత్ర పోషించిన , ప్రముఖులు సంఘ సేవకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు AP టిడ్కో ఛైర్మెన్ గా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా వారిని కలసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
శ్రీ అజయ్ గారు టిడ్కో ఛైర్మెన్ గా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా వుంటూ ఆయన నిర్వహణలో అద్భుతమైన సేవలు అందిస్తారని కోరుకుంటూ…
జనసైనుకులకు , మెగా అభిమానులకు అండగా ఉంటున్న శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ డీప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత


Be the first to comment