సాన సతీష్ కు శుభాకాంక్షలు

సాన సతీష్ కు శుభాకాంక్షలు

యువ నాయకుడు డైనమిక్ లీడర్, ఉమ్మడి తూర్పు గోదావరి
జిల్లా తెలుగు దేశం పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ & ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ సానా సతీశ్ బాబు గారు రాజ్య సభకు ఎన్నికైన సందర్భంగా వారికి రాయల అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ROPA శుభాకాంక్షలు.

మీ శ్రేయోభిలాషి
కోనేటి వెంకటేశ్వర్లు, అడ్వకేట్
*జనరల్ సెక్రటరీ – రాయల అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఉమ్మడి కర్నూలు జిల్లా ROPA*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*