రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పిసిని చంద్రమోహన్

రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పిసిని చంద్రమోహన్

ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ, పోరాట యోధుడు, ప్రజా సమస్యలు పైన గళం విప్పిన నాయకుడు, జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ ఉత్తరాంధ్రలో మరియు రాష్ట్ర నలుమూలాలా అనేక కార్యక్రమాలుకి హాజరు అవుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తనని గుర్తించి రాష్ట్ర కార్యదర్శి గా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా కీలక బాధ్యతలు అప్పగించిన నాటి నుండి జనసేన పార్టీలో కీలకముగా ఉంటూ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ లో జవసత్వాలు నింపుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులు అయిన శ్రీ పిసిని చంద్రమోహన్ గారరికి హృదయపూర్వక శుభాకాంక్షలు  మీరు ఇంకా మరెన్నోన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని పార్టీ అభి వృద్ధికి తోడ్ప డాలనిమనస్పూర్తిగా కోరుకుంటున్న

మీ అభిమాని శ్రేయోభిలాషి ఐన మీ B P నాయుడు జన సేన పార్టీ జిల్లా కార్యదర్శి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*