ఏపీలో ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు :స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
గ్రామస్థాయిలో భూతగాదాలు, రీ సర్వే అవకతవకలకు పరిష్కారాలు.
ఎమ్మార్వోతో పాటు ఆర్ఐ , వీఆర్ఓ , మండల సర్వేయర్, అధికారులు పాల్గొంటారు.
ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు.
గ్రామ సభల ద్వారా భూ సమస్యలుపరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు 45 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు


Be the first to comment